The Tortoise and the Hare తాబేలు మరియు కుందేలు
Speed:
ఒక కుందేలు, ఒక తాబేలు పందెం వేసుకున్నాయి. A hare and a tortoise agreed to have a race. కుందేలు చాలా వేగంగా పరిగెత్తింది. The hare ran very fast. తాబేలు నెమ్మదిగా నడిచింది. The tortoise walked slowly. కుందేలు గర్వంతో ఒక చెట్టు కింద నిద్రపోయింది. The hare, full of pride, slept under a tree. తాబేలు ఆగకుండా నడిచి గమ్యం చేరింది. The tortoise walked without stopping and reached the finish. చివరికి తాబేలు పందెం గెలిచింది. In the end the tortoise won the race.
Tap a sentence to hear it read naturally, or tap a single word to hear just that word.
Moral · నీతి
పట్టుదలతో నెమ్మదిగా చేసినా గెలుపు మనదే.
Slow and steady wins the race.